<no title>
పెందుర్తి శ్రీ సూర్యనారాయణ స్వామికి విశేష పూజలు పెందుర్తి, ఫిబ్రవరి 3 (ఫోకస్ న్యూస్) స్థానిక వెంకటాద్రి దిగువన గల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మాఘ రెండవ ఆదివారం పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు వెలివెల జగన్నాథ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. రంగ స్వామివారికి పంచామృత అభిషేకములుఅర్చ…